amp pages | Sakshi

నకిలీ డాక్టర్‌పై కొనసాగుతున్న విచారణ

Published on Mon, 12/16/2013 - 03:15

వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : ఐదు రోజుల క్రితం హన్మకొండ పోలీసులు నకిలీ డాక్టర్ పేరుతో అదుపులోకి తీసుకున్న ఎండకానలజిస్ట్ హసన్‌భూపతి వ్యవహారంపై  హన్మకొండ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి కొత్తగట్టు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కాకాజీకాలనీలోని శ్రీసాయి ఆస్పత్రిపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే తాను అసలు డాక్టర్‌నేనని, తన ఒరిజినల్ సర్టిఫికెట్‌లు తన స్వస్థలమైన తమిళనాడులో ఉన్నాయని చెప్పడంతో ఒక వ్యక్తి పూచికత్తు మేరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల కొరకు హసన్‌భూపతిని పంపినట్లు హన్మకొండ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం సద రు నకిలీ డాక్టర్ పరారైనట్లు మీడియాలో విసృ్తతంగా ప్రచా రం జరిగింది. ఈ విషయమై సీఐ వివరణ ఇస్తూ ఒరిజినల్ సర్టిఫికెట్ల కోసం మాత్రమే పంపించామని, అవి నకిలీవని తే లితే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Videos

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌