ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దళితుడి పై దాడి కేసులో చింతమనేని అరెస్ట్
Published on Mon, 10/07/2019 - 15:25
పశ్చిమగోదావరి : దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై మరో కేసు నమోదైంది. దళితుడి పై దాడి కేసులో రిమాండ్‌లో ఉండగానే పిటి వారెంట్ ఇచ్చి తిరిగి చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుతో కలిపి మొత్తం ఐదు కేసుల్లో చింతమనేని అరెస్ట్ అయ్యారు. పెదవేగిలో మాజీ సర్పంచ్ మేడికొండ కృష్ణారావును కిడ్పాప్ చేసి దాడి చేసిన కేసులో, కోర్టు ఎదుట ఆయనను పోలీసులు హాజరుపరిచారు. 2018లో జరిగిన సంఘటనపై తాజాగా కోర్టు అతనికి ఈ నెల 9వరకు రిమాండ్ విధించింది. మాజీ సర్పంచ్‌పై దాడిచేసి కులంపై పేరుతో దూషించారని గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గత నెల 11వ తేదీ నుంచి 4 కేసులలో జిల్లా జైలులో టీడీపీ నేత చింతమనేని రిమాండ్‌లో ఉన్నారు.
(చదవండి : చింతమనేనికి ఇక చింతే...)
#
Tags