రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంద్రబాబు సింగపూర్ పర్యటన రద్దు
Published on Wed, 03/25/2015 - 16:40
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన రద్దయింది. ఇదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా సింగపూర్ పర్యటనకు వెళ్తున్నందున.. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇవ్వలేమని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. దాంతో బాబు పర్యటన రద్దయింది.
ఆధునిక సింగపూర్ వ్యవస్ధాపక ప్రధాని, పితామహుడు లీ క్వాన్ యూ మరణించడంతో.. ఆయన అంత్యక్రియలకు హాజరయ్యేందుకు చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్లాలని తలపెట్టిన విషయం తెలిసిందే. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర కూడా సింగపూర్‌కు వెళ్లాలనుకున్నారు. అయితే.. విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఇప్పుడు పర్యటన రద్దయింది.
#
Tags