amp pages | Sakshi

మందకొడి గా ఆస్తి పన్ను వసూళ్లు

Published on Wed, 12/25/2013 - 01:58

అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఆస్తి పన్ను వసూళ్లపై మునిసిపాలిటీ రెవెన్యూ సిబ్బంది తగిన శ్రద్ధ చూపకపోవడంతో 2013 చివరి అర్ధ సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి.  ఇప్పటి వరకు అనంతపురం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని 11 పురపాలక సంఘాలకు సంబంధించి ఆస్తి పన్ను మొత్తం డిమాండ్ రూ.34.40 కోట్లు ఉండగా ఇప్పటి దాకా రూ.13.76 కోట్లు మాత్రమే వసూలైంది. ఇందులో డిమాండ్‌లో 56.89 శాతం వసూళ్లు సాధించి రాయదుర్గం మునిసిపాలిటీ ప్రథమస్థానంలో ఉండగా, 12.95 శాతం వసూళ్లతో పుట్టపర్తి చివరి స్థానంలో ఉంది.
 
 మిగతా వాటిలో నాలుగు మునిసిపాలిటీలు మాత్రమే లక్ష్యంలో 40 శాతం పైగా సాధించాయి.  ఈ నెల 23న ఈ విషయంపై డీఎంఏ జనార్దన్ రెడ్డి మునిసిపల్ కమిషనర్ల సమీక్ష సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వంద శాతం పన్ను వసూలుకు అవసరమైన సూచనలిచ్చారు. మొండి బకాయిల వసూలుకు అనుసరించాల్సిన పద్ధతులపై డీఎంఏ తగిన సూచనలిచ్చినా, ఆ దిశలో చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరుకు ఆస్తి పన్ను 50 శాతం మించే అవకాశం కనిపించడం లేదు.
 

Videos

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌