వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నల్ల గేదె.. తెల్ల దూడ
Published on Sat, 07/19/2014 - 00:42
సాధారణంగా గేదెలు నల్లగా ఉంటాయి. వాటి దూడలూ అదే రంగులో ఉంటాయి. కానీ తూర్పు గోదావరి జిల్లా చెముడులంకలో శుక్రవారం ఓ గేదెకు తెల్ల దూడ పుట్టింది. పాలూరి సురేష్‌కు చెందిన ఈ గేదెకు నాలుగో ఈతలో పుట్టిన దూడ ఆవుదూడను పోలి ఉండడం అం దరినీ ఆశ్చర్యపరిచింది. మూడు ఈతల్లో పుట్టిన దూడలు మామూలుగానే ఉన్నాయని సురేష్ తెలిపారు. ఆల్భినిజమ్ డెఫిషియెన్సీ ఆఫ్ మెల నిన్ పిగ్మెంటేషన్ ప్రభావంతో జన్యుపరమైన లోపాలు తలెత్తి గేదె దూడలకు చర్మం తెల్లగా వచ్చే అవకాశం ఉందని పశుసంవర్థకశాఖ ఏడీ ఎం.రామకోటేశ్వరరావు చెప్పారు.
#
Tags