amp pages | Sakshi

గుళ్లదూర్తి గుండెల్లో హానెమన్

Published on Sun, 07/27/2014 - 01:24

 కోవెలకుంట్ల:  ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన వ్యక్తిని ఇక్కడి ప్రజలు గుర్తించారు. ఆయన ప్రపంచానికి చేసిన సేవలను స్మరిస్తూ నలుదిశలా చాటి చెప్పేందుకు కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తి గ్రామం వేదికైంది. హోమియోపతి సృష్టికర్త శామ్యూల్ ఫ్రెడరిక్ క్రిస్టియన్ హానెమన్‌కు గుళ్లదూర్తివాసులు అరుదైన గౌరవం కల్పించారు. గ్రామంలో ఆయన స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయడం మన దేశానికే గర్వకారణం. హానెమన్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

 రోగుల హృదయాల్లో దేవుడు..
 1755వ సంవత్సరం ఏప్రిల్ 10న జర్మని దేశంలో జన్మించిన హానెమన్ బాల్యం నుంచి చాలా సృజనాత్మంగా ఉండేవారు. ఇరవై ఏళ్ల వయస్సులో లీప్జిగ్ పట్టణంలోని వైద్య కళాశాలలో చేరారు. డాక్టర్ పట్టా పుచ్చుకున్న తర్వాత పదేళ్లపాటు వైద్య సేవలందించారు. అయితే తాను చేస్తున్న వైద్య విధానం సరైంది కాదని కలత చెందారు. దీంతో వైద్యవృత్తిని విడిచి వ్యవసాయం, రసాయన మందుల తయారీ గురించి అధ్యయనం చేసి వాటిలో కొత్త విషయాలను అవగాహన చేసుకున్నారు.

 1796వ సంవత్సరంలో ఏ పదార్థమైతే ఆరోగ్యవంతులలో అనారోగ్యాన్ని కలిగిస్తుందో అదే పదార్థం ద్విగుణికరణ స్థితిలో ఆ రోగాన్ని నయం చేస్తుందని భావించాడు. ఇదే హోమియోపతి శాస్త్ర ప్రధాన సూత్రమని ప్రకటించారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ వైద్య విధానాన్ని ఖండించినా, దానిపై దుష్ర్పచారం చేసినా చలించ క హానెమన్ ముందుకు సాగారు. ఎన్నెన్నో దీర్ఘకాలిక వ్యాధులకు మందులు కనిపెట్టి రోగుల హృదయాల్లో దేవుడిలా నిలిచారు. ప్రపంచంలో 80పైగా దేశాల్లో సుమారు 30 కోట్ల మంది ప్రజలు హోమియో వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారంటే అది హానెమన్ కృషినే.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)