అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
168వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
Published on Tue, 05/22/2018 - 08:52
సాక్షి, తాడేపల్లిగూడెం: 168వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి ఆయన పాదయాత్ర చేపట్టారు. అనంతరం పెంటపాడు, బోడపాడు క్రాస్ మీదుగా ముదునూరు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి కాశిపాడు క్రాస్, చిలకం పాడు, వీరేశ్వరపురం క్రాస్ మీదుగా పిప్పర వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు.
#
Tags