నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కృష్ణాడెల్టా నీటి హక్కుల్ని కాపాడతాం: దేవినేని
Published on Fri, 07/04/2014 - 01:18
సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణాడెల్టా తాగు, సాగునీటి హక్కుల్ని పూర్తిస్థాయిలో కాపాడతామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడ ఇరిగేషన్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...డెల్టాకు తాగునీటి విడుదలను వ్యతిరేకిస్తున్న తెలంగాణ మంత్రుల తీరు సబబు కాదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన సాగర్ జలాల కోసం ఎంత వరకైనా వెళ్తామనీ, సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రంలో 100 రోజుల జల ప్రణాళికను ఖరారు చేశామనీ, నూరుపాళ్లు దీన్ని అమలు చేస్తామన్నారు.
#
Tags