amp pages | Sakshi

‘కోరుకొండ’ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలు

Published on Mon, 03/13/2017 - 02:38

విజయనగరం రూరల్‌:  కోరుకొండ సైనిక పాఠశాలలో 2017–18 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిదో తరగతి ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలను పాఠశాల ప్రిన్సిపాల్, కల్నల్‌ రుద్రాక్ష అత్రి ఆదివారం విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ఇంటర్వ్యూలో అర్హత సాధించిన విద్యార్థులకు మెడికల్‌ టెస్ట్‌ నిర్వహించారు.

అన్ని విభాగాల్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 25లోగా కాల్‌ లెటర్స్‌ పంపిస్తామని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈనెల 30, 31 తేదీల్లో సైనిక పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. కాల్‌లెటర్లు అందని వారు 08922–246119 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రవేశ పరీక్ష ఫలితాల తుది జాబితాను సైనిక పాఠశాల వెబ్‌సైట్‌ www.sainikschoolkorukonda.orgలో పొందుపరిచామన్నారు.

Videos

సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ

కిక్కిరిసిన కర్నూల్

"కూటమి కట్టినా ఓటమి తప్పదు"

కూటమితో లాభం లేదు..

సీఎం జగన్ ఈరోజు షెడ్యూల్

బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై పచ్చ రౌడీలు దాడి..

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు