వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నల్గొండ డిఇఓ కార్యాలయంలో అగ్నిప్రమాదం
Published on Wed, 11/27/2013 - 08:31
నల్లగొండ: డిఇఓ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించి పలు కీలక పత్రాలు దగ్ధమయ్యాయి. రికార్డు రూం పూర్తిగా దగ్ధమైంది. ముఖ్యమైన సర్టిఫికెట్లు కాలిబూడిదయ్యాయి. అగ్నిమపక సిబ్బంది మంటలార్పుతున్నారు.
అగ్ని ప్రమాదంపై డిఇఓ జగదీష్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాలిపోయిన వాటిలో నకిలీ సర్టిఫికెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.
#
Tags