మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మూలవలసలో భారీ అగ్నిప్రమాదం
Published on Wed, 03/23/2016 - 12:49
విజయనగరం : విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మూలవలసలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని... మంటలార్పుతున్నారు.
ఈ ప్రమాదంలో 18 ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు వెల్లడించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూటే కారణమని స్థానికులు భావిస్తున్నారు.
#
Tags