లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏలూరు మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
Published on Thu, 12/26/2019 - 07:18
సాక్షి, ఏలూరు : టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. కాగా, బుజ్జి 2014లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.
నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం..
మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి భౌతికకాయానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నివాళులర్పించారు. బుజ్జి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందలూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, పలువురు ప్రముఖులు కూడా బుజ్జి భౌతికకాయానికి నివాళులర్పించినవారిలో ఉన్నారు.
#
Tags