నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం'
Published on Fri, 02/28/2014 - 14:58
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనపై హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి అన్నారు. రాష్ట్రపతి పాలన విషయంలో కేంద్రం ఆచితూచి నిర్ణయం తీసుకుందని ఆమె శుక్రవారమిక్కడ తెలిపారు. ఇకనుంచి నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెడతామని గీతారెడ్డి అన్నారు. అలాగే పార్టీ విజయానికి కృషి చేస్తామని గీతారెడ్డి తెలిపారు. కేంద్ర కేబినెట్ ఈరోజు ఉదయం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
#
Tags