amp pages | Sakshi

కోజకు యమ డిమాండ్‌..

Published on Thu, 01/17/2019 - 07:00

పశ్చిమగోదావరి, నిడదవోలు : కోజకు యమ డిమాండ్‌ పలికింది. కోడి పందేల్లో ఓడిపోయిన కోడిని కోజ అంటారు. బరుల్లో రెండు పుంజులకు కత్తులు కట్టి పోరుకు దింపిన తరువాత పోటీల్లో ఓడిన కోడిని గెలిచిన కోడికి సంబంధించిన పందెం రాయుడు తీసుకుపోతాడు. పందెంలో ఓడిన కోడితో పాటు కాసిన పందెం సొమ్ములు కూడా పొగొట్టుకుంటుంటారు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయంగా పెద్దలు చెబుతున్నారు. సంక్రాంతి సీజన్‌కు ముందు కోడికి  మూడు నెలల నుంచి ఎన్నో పోషక విలువలున్న ఆహారాన్ని పెట్టి దట్టంగా మేపుతారు.

ఒక్కో పుంజు 3 కేజీల నుంచి 10 కేజీల వరకు బరువు ఉండి మంచి దట్టంగా తయారైన తర్వాత బరుల్లో దింపుతారు. పందేల్లో చనిపోయిన కోజాలకు డిమాండ్‌ ఉండటంతో 5 కేజీల కోజాను రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయించారు. వీటికి ఎంత రేటయినా కోజను కొనేందుకు జనాలు ఎగబడ్డారు. బరుల్లో చాలామంది పందాలు కాయడానికి వస్తే మరికొందరు కోజ కోసం ఎంతైనా చెల్లించి కొనాలని చాలామంది బరుల వెంట తిరిగారు. భోజనప్రియులకు కోజ పసందైన కూర. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌