ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'టీఆర్ఎస్ సభ్యులు నా చొక్కా పట్టుకుంటారా'
Published on Fri, 01/10/2014 - 12:41
హైదరాబాద్ : టీఆర్ఎస్ సభ్యులు నా చొక్కా పట్టుకుంటారా అని.. సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు, మాజీమంత్రి గాదె వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ద్రోణంరాజు శ్రీనివాస్పైకి దూసుకొచ్చిన టీఆర్ఎస్ సభ్యులను అడ్డుకున్నందుకు.. గాదె వెంకటరెడ్డి చొక్కాను టీఆర్ఎస్ సభ్యులు పట్టుకున్నారు.
అనంతరం సభలో మాట్లాడిన గాదె.. టీఆర్ఎస్ దౌర్జన్యాలకు పాల్పడితే ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు తమకున్నాయని చెప్పారు. టీఆర్ఎస్తో క్షమాపణ చెప్పించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. సభ్యత, సంస్కారం లేకుండా సభలో ఇలా వ్యవహరించడం తగదని గాదె మండిపడ్డారు. తమ సభ్యుల తీరుపై చింతిస్తున్నామని.. ఆ తరువాత టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఈటెల రాజేందర్ అన్నారు.
#
Tags