amp pages | Sakshi

సినిమా హాళ్లలో అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

Published on Wed, 04/04/2018 - 09:04

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమం): సినిమా హాళ్లలలో నిర్ధేశించిన ధరల కంటే అదనంగా  వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  జాయింట్‌ కలెక్టర్‌ 2 పిడుగు బాబురావు స్టాళ్ల యజమానులను హెచ్చరించారు. మంగళవారం నగరంలోని పి.వి.పి మాల్, పి.వి.ఆర్‌ సినిమా హాళ్లను ఆయన తనిఖీ  చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాల్స్‌లోని స్టాళ్లలలో తినుబండారాలను అధిక ధరలకు విక్రయించడాన్ని గుర్తించారు. తాగునీరు, సమోసా, పాప్‌కార్న్‌ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేల్చారు. నగరంలో ఉన్నటువంటి సినిమా హాళ్లలో ఎట్టి పరిస్థితుల్లో అదనపు ధరలను సహించబోమన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే ఆహార పదార్థాలు విక్రయాలు చేపట్టాలని ఆదేశించారు.  ఇటువంటి స్టాళ్లకు నోటీసులు అందిస్తామన్నారు. ఆయన వెంట అర్బన్‌ తహసీల్దార్‌ రవీంద్రబాబు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)