నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చంద్రబాబుతో కేజ్రీవాల్ సమావేశం
Published on Tue, 02/19/2019 - 03:27
సాక్షి, అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి సోమవారం రాత్రి వచ్చిన కేజ్రీవాల్ గంటకుపైగా సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలు, ఎన్నికల వ్యూహాలపై వారు చర్చించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. త్వరలో ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల సమావేశం ఉండడంతో దానిపై సమాలోచనలు జరిపినట్లు పేర్కొన్నాయి. కేజ్రీవాల్ వెంట ఢిల్లీ డిప్యూటి సీఎం సిసోడియా తదితరులున్నారు.
#
Tags