amp pages | Sakshi

హోం మినిస్టర్‌నవుతా.. అండమాన్ పంపుతా

Published on Thu, 05/08/2014 - 10:55

మండలంలోని కేకేనాయుడుపేట గ్రామంలో జరుగుతున్న పోలింగ్‌ను పరిశీలించడానికి వచ్చిన టీడీపీ అభ్యర్ది కళావెంకటరావు పోలీసులపై వీరంగం చేశారు. పోలీసులు వైఎస్సార్‌సీపీని సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాను  గెలుస్తానని , టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. తాను హోం శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఇద్దరు పోలీసులను అండమాన్‌కు పంపిస్తానని బెదిరించారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

అలాగే ఎచ్చెర్ల మండలం కొయ్యాం పంచాయతీ నాయుడు ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద కూడా కళా వెంకటరావు, ఎంపీపీ అభ్యర్థి బల్లాడ వెంకటరమణారెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి వచ్చి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ను నిలిపివేసేందుకు ప్రయత్నించారు. ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతోందని గొడవలు సృష్టించవద్దని స్థానిక నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొన్నా తర్వాత విషయం తెలుసుకున్న నాయకులు నాలికకర్చుకుని అక్కడి నుంచి జారుకున్నారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)