amp pages | Sakshi

'రహస్య ఒప్పందాలు చేసుకోవడం కేసీఆర్కు అలవాటే'

Published on Wed, 11/13/2013 - 12:41

ప్యాకేజీల కోసం తెలంగాణపై ఆంక్షలకు... టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అంగీకరించే అవకాశం ఉందని ఎమ్ఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అభిప్రాయపడ్డారు. బుధవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... రహస్య ఒప్పందాలు చేసుకోవడం కేసీఆర్కు అలవాటే అని ఆరోపించారు.

 

హైదరాబాద్పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీశ్ రావుల కోసం ఒప్పుకుంటారనే ఓ విధమైన ఆందోళన తనకు ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలపై తెలంగాణ ప్రజలకు వెంటనే సమాధానం చెప్పాలని ఆయన కేసీఆర్ను డిమాండ్ చేశారు. సీఎం పదవి ఇస్తే చాలు ఎటువంటి ఆంక్షలు విధించిన ఒప్పుకుంటామనే రీతిలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న వైఖరిని మందకృష్ణ మాదిగ ఈ సందర్బంగా దుయ్యబట్టారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌