ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పేకాటస్థావరాలపై పోలీసుల దాడులు
Published on Tue, 01/14/2014 - 18:14
హైదరాబాద్: నగర శివారు వనస్థలిపురం బ్రాహ్మణపల్లిలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరుల నుంచి మూడు కార్లు, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉప సర్పంచ్ సహా వార్డు మెంబర్ ఉన్నట్టు సమాచారం. సంకాంత్రి సందర్భంగా ఓ వైపు పూజా కార్యక్రమాలతో భక్తులు లీనమై ఉండగా, మరో వైపు జూదాలు, బెట్టింగ్లతో జూదరులు గడుపుతున్నారు.
#
Tags