బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చదువుకున్నా..నిరుద్యోగిగానే...
Published on Wed, 10/17/2018 - 07:25
రెండేళ్ల కిందట డైట్ పూర్తి చేసి టెట్లో కూడా అర్హత సాధించాను. అయినా ఎటువంటి ఉద్యోగం రాక దివ్యాంగత్వంతో ఇబ్బదులు పడుతున్నానన్నా...రజక సామాజికి వర్గానికి చెందిన తన తండ్రి మూడేళ్ల కిందట మృతి చెందాడు. నా తల్లి, నేను కులవృత్తినే నమ్ముకొని జీవిస్తున్నాం. ఓ తమ్ముడు, చెల్లి కూడా ఉన్నారు. ఆదరణ పథకం కింద నమోదు చేసుకున్నా ఎటువంటి సాయం అందలేదు. మా అమ్మకు వితంతు పింఛన్ కూడా అందడం లేదు. మమ్మల్ని మీరే ఆదుకోవాలన్నా...
–కళింగపట్నం ఈశ్వరమ్మ, గజరాయునివలస
#
Tags