amp pages | Sakshi

ఆసియా ఖండంలోనే అతి పెద్ద ‘రాక్‌ గార్డెన్స్‌’

Published on Sun, 10/06/2019 - 09:45

సాక్షి, కర్నూలు : కర్నూలు – వైఎస్సార్‌ కడప జాతీయ రహదారిలోని ఓర్వకల్‌ సమీపంలో ఉన్న రాక్‌ గార్డెన్స్‌  ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా  ప్రసిద్ధి చెందింది. కర్నూలు నుంచి 21 కిలోమీటర్ల దూరంలో  ఉన్న ఈ రాక్‌గార్డెన్‌లో పురాతన కొండలు, సహజసిద్ధమైన గుట్టలతో పాటు రెండు కొండల మధ్య చెరువు ఉంది.  శిల్ప చాతుర్యంతో  మలిచినట్లు  వివిధ ఆకృతుల్లో  రాతివనాలు  ప్రత్యేకంగా కనిపిస్తాయి.  ఉదయం, సాయంత్రం చల్లని గాలుల పలకరింపులు, పక్షుల కిలకిలరావాలతో ప్రశాంత వాతావరణం అగుపిస్తోంది. సినిమా షూటింగ్‌లకు ప్రత్యేకమైన స్పాట్‌గా మారింది. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో ఇక్కడ పర్యాటకుల సందడి ఉంటుంది.  

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?