amp pages | Sakshi

ఆర్టీసీ ఉద్యోగుల్లో నయాజోష్‌

Published on Tue, 06/11/2019 - 15:14

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలుకు సోమవారం క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్‌ తన ప్రజా సంకల్ప యాత్రలో ప్రకటించగా, నాడు ఆర్టీసీ కార్మిక వర్గాలు హర్షం తెలిపాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన మరొక హామీని అమలు చేసేందుకు  క్యాబినెట్‌ సోమవారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

తాను అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ముఖ్యమంత్రి ప్రజా సంకల్పయాత్రలో ప్రకటించారు. దీనిపై అప్పట్లోనే ఆర్టీసీ కార్మిక వర్గాలు హర్షం తెలిపాయి. ఈ హామీ అమలుకు తొలి అడుగు సోమవారం పడింది. ఆర్టీసీ విలీనా నికిప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. లాభనష్టాలతో భేరీజు వేయకుండా మానవతా దృక్పథంతో విలీ నంపై నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్‌కు సీఎం జగన్‌ వివరించారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు తెలిపారు. 

జిల్లాలో 6,500 మంది కార్మికులకు లబ్ధి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కృష్ణా రీజియ న్‌లో సుమారు 6,500 మంది కార్మికులకు మేలు జరుగుతుందని ఆర్టీసీ కార్మిక వర్గాలు చెబుతున్నాయి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించారు. అప్పట్లో సుమారు  2000 మందికి మేలు జరి గింది. వైఎస్‌ మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఉద్యోగస్తులపై ఏ మాత్రం శ్రద్ధ చూపలేదు.

ప్రస్తుతం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మికులకు ప్రభుత్వాలకు మేలు జరుగుతుంది. వాస్తవంగా ఆర్టీసీ కార్పొరేషన్‌గా వుండటంతో సిబ్బందికి ఇంక్రిమెంట్లు, ఇతర సౌకర్యాలు కావాలంటే పోరాడాల్సిన పరిస్థితి ఉంది. అదే ప్రభుత్వంలోకి వెళ్లితే మిగిలిన ప్రభుత్వశాఖల్లోని సిబ్బందికి  ప్రభుత్వం ఇచ్చే ఐఆర్, ఇంక్రిమెంట్లు ఆర్టీసీ కార్మికులకు వర్తిస్తాయని కార్మికులు ఆర్థిక స్థితిగతులు బాగు పడతాయని ఆ సంఘా ల నాయకులు చెబుతున్నారు.  

నష్టాల బాటలో కృష్ణా రీజియన్‌ 
కృష్ణా రీజియన్‌లో ఆర్టీసీకి గతేడాది రూ.60 కోట్ల నష్టం వచ్చింది. ప్రయాణికుల సంక్షేమంగా పని చేస్తున్న ఆర్టీసీ  మారుమూల గ్రామాలకు బస్సులు నడుపుతోంది. అలాగే ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా వున్నప్పటికీ బస్సులు నడుపుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రూ.7 కోట్ల వరకు నష్టం వచ్చిందని తెలిసింది. కృష్ణా రీజియన్‌ పరిధిలో 14 ఆర్టీసీ బస్సు డిపోలు ఉండగా, విజయవాడ, ఆటోనగర్, మచిలీపట్నం డిపోలు మినహా మిగిలినవి నష్టాల బాటలోనే నడుస్తున్నాయి.

గతంలో ఇటువంటి డిపోలను ఆర్టీసి మూసి వేయడానికి నిర్ణయించింది. ప్రస్తుతం విలీనం జరిగితే  డిపోలు మూత పడవు. అలాగే కృష్ణా రీజియన్‌కు నష్టం వచ్చినా ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించి, ఉద్యోగస్తులకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు  ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువుగా తీసుకు వెళ్లేందుకు  ఉపయోగపడుతుందని  కార్మిక సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి. ఆర్టీసీ విలీలానికి సూత్రపాయంగా ప్రభుత్వం అంగీకరించడంతో భవిష్యత్‌లో తామంతా ప్రభుత్యోగులుగా మారతామని, తమ కష్టాలు తీరిపోతాయని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)