రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అతిచిన్న ‘బంగారు’ శివలింగం
Published on Thu, 02/27/2014 - 04:44
భువనగిరిటౌన్, మహా శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని అతి చిన్న సైజులో శివలింగాన్ని రూపొందించి తన కళా నైపుణ్యాన్ని చాటాడు భువనగిరి పట్టణంలోని గంజ్‌కు చెందిన చెల్లేటి శ్రీనివాసచారి.
180 మిల్లీ గ్రాముల బంగారంతో ఈ శివలింగాన్ని తయారు చేశాడు. గంట పదిహేను నిమిషాలలో దీనిని తయారు చేసి పలువురి మన్ననలు పొందాడు. ఇందు కోసం రూ.600 ఖర్చు చేశాడు
#
Tags