amp pages | Sakshi

లావణ్య అత్తమామలు అరెస్ట్‌

Published on Tue, 07/07/2020 - 14:26

సాక్షి, ప్రకాశం: భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ లావణ్య లహరి అత్తమామలు, ఆడపడుచులను ప్రకాశం జిల్లాలో శంషాబాద్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గత నెల 26 శంషాబాద్ పరిధిలోని రాళ్లపల్లిలో భర్త వేధింపులు భరించలేక లావణ్య అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: చచ్చే వరకు ప్రేమించాలనుకున్నా.. 

అప్పటి నుంచి లావణ్య భర్త, అత్తమామలు, ఆడపడుచులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో భర్త వెంకటేష్, అత్తమామలు సుబ్బారావు, రమాదేవితో పాటు ఆడపడుచులు కృష్ణవేణి, లక్ష్మీ కుమారిలపై కేసు నమోదు అయ్యింది. ఘటన జరిగినప్పటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడం కోసం శంషాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం వరిమడుగు గ్రామంలో బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసుల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని శంషాబాద్‌ పోలీసులు వారిని హైదరాబాద్ తరలించారు. (వీడియో: పైలట్‌ మొగుడి పైశాచికం!)

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌