మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సోమశిలలో 24.488 టీఎంసీలు
Published on Sun, 05/22/2016 - 04:28
సోమశిల : సోమశిల జలాశయంలో శనివారం నాటికి 24.488 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం జలాశయంలో 89.904 మీటర్లు, 294.96 అడుగుల నీటి మట్టం ఉంది. సగటున 104 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథావుతోంది. కండలేరులో 26.398 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 26.398 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు కండలేరు జలాశయం ఈఈ సురేష్ తెలిపారు. లోలెవల్ స్లూయీస్కు 7 క్యూసెక్కులు, సాయిగంగ ద్వారా తిరుపతికి 50 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు.
#
Tags