ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమలు కాని ఎన్నికల కోడ్
Published on Fri, 03/15/2019 - 12:33
సాక్షి, చాట్రాయి: ఎన్నికల కోడ్ సందర్భంగా గ్రామాల్లో రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, ప్రభుత్వ పథకాల ఫ్లెక్సీలు, బోర్డులు తొలగించాలని ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు అధికారులకు కానరావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ ప«థకాలకు సంబంధించిన బోర్డులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రుల ఫోటోలు దర్శనమిస్తున్నాయి.
చాలా గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్ల సమాచారం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాలకు పసుపు రంగు వేశారు. ఆ రోడ్లు స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాటు చేయడం, వేసిన పసుపు రంగు టీడీపీకీ చెందడంతో ఆ రంగును తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
#
Tags