amp pages | Sakshi

ప్రశాంతంగా టెట్

Published on Mon, 03/17/2014 - 02:31

  పేపర్ 1కు 89%, పేపర్ 2కు 86%హాజరు
  ఓఎంఆర్ షీట్లపై పాత తేదీ
  తిరుపతిలో పరీక్ష రాస్తూ పట్టుబడిన టీచర్లు
 
 సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆది వారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఉద యం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 89% (56,546 మంది), మధ్యాహ్నం జరిగిన పేపర్-2కు 86.17% (3,39,251 మంది) అభ్యర్థులు హాజరయ్యారు. డీఎడ్ అభ్యర్థులు పేపర్-1, బీఎడ్ అభ్యర్థులు పేపర్ -2 రాయడానికి అర్హులు. రెండు పేపర్లు రాసిన అభ్యర్థులు దాదాపు 7 వేల మంది ఉన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కారణంగా టెట్ పలుమార్లు వాయిదా పడడం తెలిసిందే. పరీక్ష వాయిదా పడినా.. ఓఎంఆర్ జవాబు పత్రాలపై తేదీని మాత్రం విద్యాశాఖ మార్చలేదు. పాత తేదీతో ముద్రించిన పత్రాల్నే అభ్యర్థులకిచ్చారు. బోధనేతర సిబ్బందినే ఇన్విజిలేటర్లుగా నియమించాలని నిబంధన ఉన్నా హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఇది అమలు కాలేదు. బోధనా సిబ్బందినే ఇన్విజిలేటర్లుగా వినియోగించారు. తిరుపతిలో ముగ్గురు టీచర్లు పరీక్ష రాస్తుండగా అధికారులు గుర్తించి పట్టుకున్నారు. పేపర్ -1 మ్యాథ్స్‌లో ‘స్పిరిట్ ఆఫ్ జామెట్రీ’ గ్రంథ రచయిత ఎవరు? అనే ప్రశ్నకు.. జవాబు గుర్తించడానికిచ్చిన 4 ఆప్షన్ల(రెనె డెకాట్రే, యూక్లిడ్, జార్జ్ కాం టర్, బ్లైజా పాస్కల్)లో సరైన జవాబు(రెనె మాగ్రిటే) లేదు.

 రెండ్రోజుల్లో ‘కీ’ విడుదల: టెట్ ప్రాథమిక కీ రెండు రోజు ల్లో విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రశ్న పత్రాల్లో తప్పులున్నట్లు గుర్తిస్తే.. ఆ ప్రశ్నలకు అభ్యర్థులందరికీ గ్రేస్ మార్కులు ఇస్తామని చెప్పారు. టెట్ ఫలితాలు ఏప్రిల్ 2న ప్రకటించడానికి ప్రయత్నిస్తామన్నారు. సాధ్యం కాకపోతే ఏప్రిల్ తొలివారంలో విడుదల చేస్తామన్నారు.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)