వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమల సమాచారం
Published on Sat, 11/22/2014 - 07:45
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500 గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 13 కంపార్ట్మెంట్లు నిండాయి.
సమాచారం : గదుల వివరాలు:
ఉచిత గదులు - 45 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 19 ఖాళీగా ఉన్నాయి
రూ.100 గదులు - 25 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - 4 ఖాళీగా ఉన్నాయి
ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
ఆర్జిత బ్రహ్మోత్సవం - 123 ఖాళీగా ఉన్నాయి
సహస్ర దీపాలంకరణ సేవ - 168 ఖాళీ
వసంతోత్సవం - 112 ఖాళీగా ఉన్నాయి
#
Tags