వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కోనేరు హంపి పెళ్లికూతురాయె
Published on Wed, 08/13/2014 - 12:36
విజయవాడ: చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పెళ్లి కూతురైంది. ఈ రోజు రాత్రి హంపి వివాహం.. ఎఫ్ట్రానిక్స్ మేనేజింగ్ డెరైక్టర్ దాసరి రామకృష్ణ తనయుడు అన్వేష్‌తో జరగనుంది. బుధవారం ఉదయం హంపిని పెళ్లి కూతురిగా ముస్తాబు చేశారు. తెలుగుతనం, సాంప్రదాయం ఉట్టిపడేలా హంపి పట్టు చీరలో మెరిసిపోయింది. హంపి కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
హంపి, అన్వేష్లకు పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. విజయవాడలో వివాహ వేదిక ‘ఏ కన్వెన్షన్ సెంటర్’ను అందంగా అలంకరించారు. ఇరువురి కుటుంబ సభ్యుల పెద్దలు ఈ పెళ్లిని నిశ్చయించారు. హంపి వివాహానికి పలువురు వీఐపీలు హాజరయ్యే అవకాశముంది.
#
Tags