నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మంత్రి కురసాలపై కేసు కొట్టివేత
Published on Thu, 12/05/2019 - 19:45
సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుపై ఎన్నికల సమయంలో నమోదైన కేసును గురువారం న్యాయస్థానం కొట్టివేసింది. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరప పోలింగ్ కేంద్రంలోకి కన్నబాబు అక్రమంగా ప్రవేశించారని ఆయనపై అభియోగం వచ్చిన తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన విజయవాడ ప్రత్యేక న్యాయస్థానం.. కన్నబాబుపై ఆరోపణలకు రుజువులు లేవని తెలిపింది. అలాగే కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
#
Tags