amp pages | Sakshi

క‘న్నీటి’ కష్టాలు

Published on Tue, 02/18/2014 - 01:41

క‘న్నీటి’ కష్టాలు
 
 వేసవి రాకముందే మంచి నీటి సమస్య విద్యార్థినులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. గోనెగండ్ల కస్తూరిబా గాంధీ పాఠశాలలో వంద మంది చదువుతున్నారు. పది రోజుల క్రితం ఇక్కడ విద్యుత్ మోటారు మాయమైంది. దీంతో నీటి సరఫరా బంద్ అయింది

నీళ్లు లేకపోవడంతో రెండు, మూడు రోజులకో సారి స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థునులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  గ్రామ శివారులోని చింతలాముని గుడి వద్దకు అరకిలోమీటర్  నడిచివెళ్లి కుళాయిల నీరు బకెట్లలో తెచ్చుకుంటున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా వీరి కష్టాలను చూసిన పాఠశాల అధికారి రెండు రోజులు ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి చేతులెత్తేశారు.- గోనెగండ్ల

Videos

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌