అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రిసెప్షన్ వేడుకకు హాజరైన వైఎస్ జగన్
Published on Thu, 02/06/2020 - 21:04
సాక్షి, విజయవాడ : రాష్ట్ర రవాణ శాఖ, ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు కుమారుడి రిసెప్షన్ వేడుక విజయవాడలోని ఎస్.ఎస్.కన్వెన్షన్ హాల్లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రిసెప్షన్ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నూతన వధూ వరులు స్వరూప్, సోనాలి జంటను ఆశీర్వదించారు. కాగా వైఎస్ జగన్ వెంట మంత్రులు కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణ రెడ్డి, జోగి రమేశ్, భూమన కరుణాకర్‌రెడ్డి, పార్థసారధి, పలువురు అధికారులు ఉన్నారు.
#
Tags