ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రామ్మోహన్.. లోకేష్‌కు సమ ఉజ్జీనే
Published on Fri, 06/12/2020 - 13:39
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘తక్కువ మాట్లాడటం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుంది.. అజ్ఞానం బయటపడదు. రామ్మోహన్ నాయుడు కొన్నాళ్లు అలాగే ఉంటే బాగుండేది. కొన్ని కామెంట్లతో తనను తాను ఎక్స్పోజ్ చేసుకున్నాడు. ఏ రకంగా చూసినా లోకేష్‌కు సమ ఉజ్జీనే.. డౌటేలేదు’ అని ట్వీట్ చేశారు. (ఉండేది ఎవరో, వీడేది ఎవరో? 19న)
#
Tags