amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం 02-03-2020

Published on Mon, 03/02/2020 - 05:55

శ్రీ వికారినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఫాల్గుణ మాసం. తిథి శు.సప్తమి ఉ.8.12 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం రోహిణి పూర్తి (24గంటలు). వర్జ్యం రా.9.35 నుంచి 11.16 వరకు. దుర్ముహూర్తం ప.12.34 నుంచి 1.23 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు. అమృత ఘడియలు రా.2.37 నుంచి 4.20 వరకు

సూర్యోదయం: 6.22
సూర్యాస్తమయం: 6.02;
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

నమాజ్‌ వేళలు
ఫజర్‌: 5.22   జొహర్‌: 12.28  
అసర్‌: 4.44   మగ్రీబ్ : 6.23   ఇషా: 7.35

భవిష్యం
మేషం: మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాల విస్తరణలో జాప్యం. ఉద్యోగమార్పులు.
వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. 
మిథునం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కర్కాటకం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. 
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. నూతన ఉద్యోగయోగం. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలోఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
తుల: పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.
వృశ్చికం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో çసఖ్యత. విందువినోదాలు. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
ధనుస్సు: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో  మరింత అనుకూలత.
మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.
కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మీనం: పరిచయాలు పెరుగుతాయి ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో  కొత్త హోదాలు దక్కుతాయి.
– సింహంభట్ల సుబ్బారావు 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)