amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (07-01-2020)

Published on Tue, 01/07/2020 - 06:21

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.ద్వాదశి రా.2.20 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం కృత్తిక ప.1.55 వరకు, తదుపరి మృగశిర వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ఉ.8.48 నుంచి 9.33 వరకు తదుపరి రా.10.48 నుంచి 11.40 వరకుఅమృతఘడియలు... ఉ.11.21 నుంచి 1.03 వరకు.

సూర్యోదయం :    6.37
సూర్యాస్తమయం    :  5.37
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: పనులు వాయిదా పడతాయి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. వైద్యసలహాలు పొందుతారు. తీర్థయాత్రలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

వృషభం: కొత్త పరిచయాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం: నేర్పుగా వ్యవహరిస్తారు. అనుకున్న పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం: సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహం: ఉద్యోగలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగస్తులకు పదోన్నతులు.

కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్యం, వైద్యసలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం, ఉపశమనం, పనుల్లో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తొలగుతాయి.

వృశ్చికం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు సజావుగ సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.

ధనుస్సు:  శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. చేపట్టిన పనులలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.

మకరం: నేర్పుగా వ్యవహరించండి. అనుకున్న వ్యవహారాలు కొంత మందగిస్తాయి. స్వల్ప అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా కొంత నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప అవాంతరాలు.

మీనం:  కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తి, ధనలాభాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.– సింహంభట్ల సుబ్బారావు

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)