amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (07-12-2019)

Published on Sat, 12/07/2019 - 07:10

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.ఏకాదశి పూర్తి (24 గంటలు)నక్షత్రం రేవతి రా.12.55 వరకు, తదుపరి అశ్వనివర్జ్యం ఉ.11.40 నుంచి 1.24 వరకు, దుర్ముహూర్తం ఉ.6.20 నుంచి 7.48 వరకు, అమృతఘడియలు... రా.10.50 నుంచి 12.02 వరకు, గీతా జయంతి.

సూర్యోదయం :    6.21
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: ఆప్తులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగమార్పులు.

వృషభం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. వ్యవహారాలలోవిజయం వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కర్కాటకం: రుణదాతల నుంచి ఒత్తిడులు. పనులలో ప్రతిష్ఠంభన. బంధుమిత్రులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

సింహం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కన్య: ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ఉద్యోగయత్నాలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

తుల: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

వృశ్చికం: చేపట్టిన పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: అనుకున్న పనులు ముందుకు సాగవు. ఉద్యోగయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మకరం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పోటీపరీక్షల్లో విజయం. శుభవర్తమానాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఎదురుండదు.

కుంభం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

మీనం: ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగాసాగుతాయి. ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు దక్కుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)