amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం(18-03-2020)

Published on Wed, 03/18/2020 - 06:16

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి బ.నవమి ఉ.7.29 వరకు తదుపరి దశమి, నక్షత్రం పూర్వాషాఢ సా.4.41 వరకుతదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం రా.12.54 నుంచి 2.32వరకు, దుర్ముహూర్తం ప.11.45 నుంచి 12.31 వరకుఅమృతఘడియలు... ప.11.44 నుంచి 1.22 వరకు.

సూర్యోదయం :    6.11
సూర్యాస్తమయం    :  6.06
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు. చర్చల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. రాజకీయవేత్తల యత్నాలు ముందుకు సాగవు.

వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. ప్రతిభ వెలుగు చూస్తుంది. సన్నిహితులు, స్నేహితులతో సఖ్యత. వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. కళాకారులకు పురస్కారాలు.

మిథునం: కొత్త విçషయాలు గ్రహిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. వస్తులాభాలు. చిన్ననాటి స్నేహితుల కలయిక.  వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  దేవాలయాల సందర్శనం. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు తొలగుతాయి.

కర్కాటకం: కార్యక్రమాలలో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. కుటుంబంలో ఒడిదుడుకులు. దేవాలయాల సందర్శనం. వ్యాపారులకు పెట్టుబడులు అందవు. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు అవకాశాలు నిరాశ పరుస్తాయి.

సింహం: కుటుంబసభ్యులతో విరోధాలు.  పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు శ్రమ. పారిశ్రామికవేత్తలకు పర్యటనల్లో మార్పులు.

కన్య: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు విశేష ఆదరణ.

తుల: వ్యయప్రయాసలు. ముఖ్యమైన కార్యక్రమాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారులకు సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఒడిదుడుకులు.

వృశ్చికం: కార్యక్రమాలలో అనుకూలత. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వాహనాలు, భూములు కొంటారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు  ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కళాకారులకు సన్మానాలు.

ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు పూర్తి.  అందరిలోనూ గౌరవమర్యాదలు. ప్రముఖులతో పరిచయాలు. శుభవర్తమానాలు. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగులకు శ్రమ తగ్గుతుంది. పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు సానుకూలం.

మకరం: జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. రాబడి నిరుత్సాహపరుస్తుంది. నిర్ణయాలు వాయిదా. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు.

కుంభం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు సహకారం అందిస్తారు. భూ, గృహయోగాలు. నూతన ఉద్యోగాలలో చేరతారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. కళాకారులకు అవార్డులు.

మీనం: కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు నిరాశ. పారిశ్రామికవేత్తలకు సమస్యలు.– సింహంభట్ల సుబ్బారావు

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌