amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (01-09-2019)

Published on Sun, 09/01/2019 - 09:06

శ్రీ వికారి నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు. విదియ ఉ.11.40 వరకు, తదుపరి తదియ నక్షత్రం ఉత్తర ప.3.22 వరకు తదుపరి హస్త, వర్జ్యం రా.11.12 నుంచి 12.42 వరకు, దుర్ముహూర్తం సా. 4.31 నుంచి 5.21 వరకు, అమృత ఘడియలు... ఉ.8.40 నుంచి 9.54 వరకు.

సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.13
రాహుకాలం  : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. సోదరుల నుంచి పిలుపు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తారు. విందువినోదాలు. 

వృషభం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు.

మిథునం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు.  వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. ఆరోగ్యభంగం.దైవదర్శనాలు.

కర్కాటకం: ఇంటర్వ్యూలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం.  పనుల్లో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.

సింహం: బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలలో పనిభారం.

కన్య: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విందువినోదాలు.  వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

తుల: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. విద్యార్థుల కృషి వృథా కాగలదు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొంత ఇబ్బంది తప్పదు.

వృశ్చికం: పరపతి పెరుగుతుంది. పనుల్లో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. వాహనయోగం.  వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులు, మిత్రులతో సఖ్యత.

ధనుస్సు: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు. వస్తులాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

మకరం: బంధువిరోధాలు. దూరప్రయాణాలు. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

కుంభం: కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. అనారోగ్యం.  ఆలయాలు సందర్శిస్తారు. శ్రమాధిక్యం.  వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మీనం: దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. కళాకారులకు సత్కారాలు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)