amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (20-12-2019)

Published on Fri, 12/20/2019 - 05:43

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.నవమి రా.7.50 వరకు, తదుపరి దశమి, నక్షత్రం హస్త రా.10.15 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం ఉ.7.40 నుంచి 9.10 వరకు, దుర్ముహూర్తం ఉ.8.38 నుంచి 9.22 వరకు, తదుపరి ప.12.17 నుంచి 1.03 వరకు అమృతఘడియలు... సా.4.36 నుంచి 6.02 వరకు.

సూర్యోదయం :    6.28
సూర్యాస్తమయం    :  5.26
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృషభం: చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. శ్రమ తప్పదు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మిథునం: స్థిరాస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం: నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం. వాహనాలు కొంటారు. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

సింహం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: పనులు విజయవంతంగా సాగుతాయి. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ధన,వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల: పరిస్థితులు అనుకూలించవు. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

వృశ్చికం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందు వినోదాలు. స్థిరాస్తి వృద్ధి. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ముందడుగు.

ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: పనులలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

కుంభం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన . మిత్రులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: శుభవర్తమానాలు. ఆర్థికాభివృద్ధి. పనుల్లో విజయం. సోదరులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు అధిగమిస్తారు.– సింహంభట్ల సుబ్బారావు

Videos

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ

అప్పుడు కరెక్ట్.. ఇప్పుడు రాంగ్ ఎలా..బయటపడ్డ టీడీపీ కుట్ర

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌