amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (23-02-2020)

Published on Sun, 02/23/2020 - 05:12

శ్రీ వికారి నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి అమావాస్య రా.7.49 వరకు, తదుపరి ఫాల్గుణ శు.పాడ్యమి నక్షత్రం ధనిష్ఠ ప.12.56 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం రా.8.47 నుంచి 10.32 వరకు, దుర్ముహూర్తం సా.4.26 నుంచి 5.12 వరకు అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం        :  6.26
సూర్యాస్తమయం    :  6.00
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

భవిష్యం
మేషం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
వృషభం: నిరుద్యోగులకు శుభవర్తమానాలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.
మిథునం: శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొత్త సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళపరిస్థితి. ఆలయ దర్శనాలు.
సింహం: ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.
కన్య: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఆసక్తికర సమాచారం. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
తుల: అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో మాటపట్టింపులు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. దైవదర్శనాలు.
ధనుస్సు: వ్యవహారాలలో విజయం. ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
మకరం: వ్యవహారాలలో చికాకులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. కష్టించినా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
కుంభం: కొత్త్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
మీనం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
– సింహంభట్ల సుబ్బారావు 

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)