amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (31-10-2019)

Published on Thu, 10/31/2019 - 06:17

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.చవితి తె.4.12 వరకు (తెల్లవారితే శుక్రవారం) నక్షత్రం జ్యేష్ఠ రా.1.23 వరకు, తదుపరి మూలవర్జ్యం ఉ.7.10 నుంచి 8.44 వరకు, దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.34 వరకు, తదుపరి ప.2.23 నుంచి 3.10 వరకుఅమృతఘడియలు... సా.4.39 నుంచి 6.12 వరకు, నాగుల చవితి.

సూర్యోదయం :    6.01
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: బంధువులతో కొన్ని వివాదాలు. కుటుంబంలో చికాకులు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం: శుభవార్తలు వింటారు. ప్రముఖు ల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వి ద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు సఫలం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పూర్వవైభవం. వస్తులాభాలు.

మిథునం: ఆదాయం పెరుగుతుంది. కార్యజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. వాహనయోగం.

కర్కాటకం: కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

సింహం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.

కన్య: వ్యవహారాలు కొంత మందగిస్తాయి. అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం.

తుల: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలకు హాజరవుతారు. దైవదర్శనాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు ఊహించని అవకాశాలు. దైవచింతన.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. వాహన, గృహయోగాలు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మకరం: ఆర్థిక పరిస్థితి  నిరాశ పరుస్తుంది.  బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా   బాధ్యతలు పెరుగుతాయి.  వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో పనిభారం. పనులలో ప్రతిష్ఠంభన. 

కుంభం: రుణాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ప్రతిభ వెలుగుచూస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.  కళాకారులకు అవార్డులు రాగలవు.

మీనం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. పరిచయాలు పెరుగుతాయి.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.– సింహంభట్ల సుబ్బారావు

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)