amp pages | Sakshi

గ్రహం అనుగ్రహం (08-11-2019)

Published on Fri, 11/08/2019 - 06:29

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువుకార్తీక మాసం, తిథి శు.ఏకాదశి ఉ.11.45 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం పూర్వాభాద్ర ప.12.36 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం రా.11.14 నుంచి 1.02 వరకు, దుర్ముహూర్తం ఉ.8.19 నుంచి 9.07 వరకు, తదుపరి ప.12.08 నుంచి 12.53 వరకు అమృతఘడియలు... లేవు, ప్రభోధనైకాదశి.

సూర్యోదయం :    6.04
సూర్యాస్తమయం    :  5.24
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: ముఖ్యమైన పనులలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం: ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మిథునం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

సింహం: మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ప్రతిష్ఠంభన. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కన్య: కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పనుల్లో పురోగతి. విందువినోదాలు. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. మిత్రుల నుంచి ధనలబ్ధి. పనులు చకచకా సాగుతాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బంధువుల కలయిక. కొన్ని పనులు వాయిదా వే స్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉం టాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

ధనుస్సు: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు కొద్దిగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మకరం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. వస్తులాభాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. విందువినోదాలు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. విద్యార్థులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.– సింహంభట్ల సుబ్బారావు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌