amp pages | Sakshi

మేం పెళ్లి చేసుకోబోతున్నాం..

Published on Sun, 03/18/2018 - 20:28

సాక్షి, ముంబై : ప్రముఖ హిందీ సీరియల్‌ నటి రుబీనా దిలాయక్‌, తన బాయ్‌ ఫ్రెండ్‌ అభినయ్‌ శుక్లాల పెళ్లిపై వస్తున్న పుకార్లకు బ్రేక్‌ పడింది.  వారిరువురు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా  నిర్ధారించారు.  ‘అవును మేం​ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. ఇతరుల వదంతులకు శాశ్వతంగా స్వస్తిపలకడానికి. జూన్‌లోనే మేం ఒక్కటవుతున్నాం... మమ్మల్ని ఆదరించి, దీవించిన మీ అందరికి ధన్యవాదాల’ని పోస్ట్‌ చేశారామె.

‘ మనిషి గొప్పగా అనుభూతి చెందే వాటిలో ప్రేమ ఓ దృఢమైన అనుబంధం.. అభినవ్‌ ప్రేమలో మునిగిపోయా. తనతో  జీవితాన్ని పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా.  అతను నా లోపాలను సరిచేయడమే కాదు..నా ఆనందాలకు కారణమయ్యాడు’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రుబీనా ‘శక్తి అస్తిత్వా కె ఇషాస్ కి’ సీరియల్‌ ద్వారా హిందీ ప్రేక్షకులకు సుపరిచితం. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే రుబీనా తన వివాహానికి సంబంధించిన ప్రతి అంశాన్నీ, అభినవ్‌తో తనకున్న అనుబంధాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 

Videos

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం

చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు

చంద్రబాబు వల్గర్ కామెంట్స్ పై ఎన్నికల కమిషన్ సీరియస్

పచ్చ బ్యాచ్.. నీతిమాలిన రాజకీయాలు

KSR: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా మెంటల్ బాబు

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

Photos

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)