వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎయిర్ఏషియా ఇయర్ఎండ్ ఆఫర్స్
Published on Tue, 10/03/2017 - 01:12
న్యూఢిల్లీ: ఎయిర్ఏషియా ఇండియా సంవత్సరం ముగింపు సందర్భంగా హాలిడే ఆఫర్లను ప్రకటించింది. దేశీ ప్రయాణానికి ప్రారంభ టిక్కెట్ ధర రూ. 1299 కాగా విదేశీ ప్రయాణానికి రూ.2,399 గా నిర్ణయించింది. కౌలాలంపూర్, బాలి, బ్యాంకాక్, మెల్బోర్న్, సిడ్నీ, సింగపూర్, అక్లాండ్తో సహ 120 దేశాల్లో చౌకధరపై విమాన ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అక్టోబర్ 15 వరకు మాత్రమే టికెట్ల అమ్మకం ఉంటుందని, మార్చి 31 తేదీ లోపు ప్రయాణాలకే ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది.
#
Tags