amp pages | Sakshi

రూ.10 నాణేల చెల్లుబాటుపై ఆర్‌బీఐ క్లారిటీ

Published on Wed, 01/17/2018 - 16:59

ముంబై : కొన్ని రూ.10 నాణేలు చెల్లుబాటు కావంటూ వస్తున్న పుకార్లపై రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా మరోసారి స్పష్టతనిచ్చింది. 14 డిజైన్లలో ఉన్న అన్ని రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని, లావాదేవీలకు లీగల్‌ టెండర్‌గా వీటిని కొనసాగించవచ్చంటూ ఆర్‌బీఐ బుధవారం వెల్లడించింది. కొంతమంది ట్రేడర్లు ఈ నాణేలను తిరస్కరిస్తున్న క్రమంలో ఆర్‌బీఐ ఈ ప్రకటన విడుదల చేసింది. కొన్ని ప్రాంతాల్లోని ట్రేడర్లు, ప్రజలు రూ.10 నాణేలను అంగీకరించడం లేదని తమ దృష్టిలోకి వచ్చిందని ఆర్‌బీఐ తెలిపింది. పలు డిజైన్లలో ఉన్న అన్ని నాణేలకు చట్టబద్దమైన స్టేటస్‌ కొనసాగుతుందని పేర్కొంది.

ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విలువలతో కూడిన పలు అంశాలను ప్రతిబింబించేలా వివిధ ఫీచర్లను ఈ నాణేలు కలిగి ఉన్నాయని, ఎప్పటికప్పుడూ వీటిని ప్రవేశపెడుతున్నామని ఆర్‌బీఐ తెలిపింది.  ఇప్పటివరకు మొత్తం 14 డిజైన్లలో రూ.10 నాణేలను ఆర్‌బీఐ ప్రవేశపెట్టిందని, ఈ నాణేలన్నీ చట్టబద్ధంగానే కొనసాగుతాయని, వీటిని లావాదేవీల కోసం వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. బ్యాంకులు కూడా ఈ నాణేలను స్వీకరించాలని, బ్రాంచుల వద్ద వీటిని మార్చుకోవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.
 

#

Tags

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)