amp pages | Sakshi

యాపిల్ యాప్ స్టోర్ కు కొత్తరూపం

Published on Mon, 04/18/2016 - 15:45

మారుతున్న నెటిజన్ల అభిరుచులకు కనుగుణంగా తన  యాప్  స్టోర్ ను  వినూత్నంగా తీర్చిదిద్దేందుకు యాపిల్ యోచిస్తోంది. దీనికోసం భారీ కసరత్తులే చేస్తోంది.  ఇప్పటివరకూ ఉన్న ఐఓఎస్ యాప్ స్టోర్ స్వరూపాన్ని , రూపురేఖలు మార్చి కొత్తదనంతో నెటిజన్ల ముందుకు తీసుకురావాలని యాపిల్ ఇంక్ నిర్ణయించింది. దీనికోసం  ఓ సీక్రెట్ టీమ్ ని కూడా నియమించిందట.

దాదాపు 100మంది ఉండే ఈ టీమ్ లో యాప్ స్టోర్ డిజైన్ మార్పులు గురించి విశ్లేషించి కొత్తగా రూపుదిద్దనున్నారట. ఈ ప్రాజెక్టులో పాల్గొనే వారందరూ యాపిల్ అడ్వర్టైజింగ్ గ్రూప్ ఐయాడ్ కు చెందినవాళ్లేనని బ్లూమ్ బర్గ్ తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టుకు యాపిల్ వైస్ ప్రెసిడెంట్ టోడ్ థెరిసీ అధినేతగా బాద్యతలు నిర్వర్తించనున్నారు. గూగుల్ మోడల్ మాదిరిగా ఐఫోన్ తయారీ సంస్థ కూడా పెయిడ్ సెర్చస్ అనుగుణంగా ఈ యాప్ స్టోర్ ను డిజైన్ చేయనుంది. యాపిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో యాపిల్ స్టోర్ సెర్చ్ ఓ కొత్త రూపం దాల్చనుంది. అన్నీ యాపిల్ ప్లాట్ ఫామ్ లో ఉండే స్టోర్ ల మెరుగుదలకు ఈ టీమే బాధ్యత నిర్వర్తించనుందని తెలుస్తోంది.

Videos

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)