amp pages | Sakshi

కొత్త ఐపాడ్‌లు వస్తున్నాయ్...

Published on Tue, 11/25/2014 - 00:26

న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ ఐపాడ్ ఎయిర్2, ఐపాడ్ మినీ 3 డివైస్‌లు ఈ నెల 29 నుంచి భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి.  ఇప్పటికే వీటికి ముందస్తు బుకింగ్స్ ప్రారంభించామని, ఈ నెల 29 నుంచి యాపిల్ అధీకృత రిటైల్ స్టోర్స్‌లో వీటిని విక్రయిస్తామని యాపిల్ చానల్ భాగస్వామి కంపెనీ పేర్కొంది. వేలితో తాకటం ద్వారా ఈ డివైస్‌లను అన్‌లాక్ చేసే టచ్ ఐడీ ఫీచర్  వీటిలో  ఉంది. ఈ రెండు డివైస్‌లు వైఫై, వైఫైతో పాటు సెల్యులర్ కనెక్టివిటీ.. ఈ 2 కేటగిరీల్లో లభిస్తాయి. ఈ డివైస్‌ల సెల్యులర్ మోడళ్లు - సీడీఎంఏ, 2జీ, 3జీ, 4జీ కనెక్టివిటీలను సపోర్ట్ చేస్తాయి.

 ఐపాడ్ ఎయిర్ 2
 ఐపాడ్ మోడళ్లలో ఇదే అత్యంత పలుచని ఐపాడ్. మందం 6.1 మి.మీ. బరువు 437 గ్రాములు. ఒక్కో కేటగిరీలో 3 మోడళ్లు (వివిధ స్టోరేజ్ కెపాసిటీ)తో 6 మోడళ్లను  అందిస్తోంది. వీటి ధరలు రూ.35,900 -59,900(వ్యాట్‌తో కలిపి) రేంజ్‌లో ఉన్నాయి.

 ఐపాడ్ మిని 3..: మూడు విభిన్నమైన స్టోరేజీ కెపాసిటిలతో మొత్తం ఆరు మోడళ్లు లభ్యమవుతాయి. వీటి ధరలు రూ.28,900 నుంచి రూ.52,900 రేంజ్‌లో ఉన్నాయి. ఐపాడ్ మిని 3లో  7.0 అంగుళాల స్క్రీన్, ఏ7 చిప్‌సెట్, 5 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 1.2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.

Videos

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..

సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే

మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!

నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ

టీడీపీ వాళ్ళు నన్ను డైరెక్ట్ ఎదుర్కోలేక: RK రోజా

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?