amp pages | Sakshi

ఆపిల్ కు చైనాలో మరో షాక్

Published on Sat, 07/02/2016 - 15:10

టెక్ దిగ్గజం యాపిల్ కు రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఏప్రిల్  లో ఐ బుక్స్, ఐ ట్యూన్స్ మూవీస్ సర్వీసులపై నిషేధం, మేలో ఐఫోన్ 6, 6 ప్లస్ అమ్మకాలు చేపట్టొదంటూ కోర్టు ఆర్డర్ ఇవన్నీ కోలుకోలేని దెబ్బలుగా పరిణమించాయి.  తాజాగా మరో కేసు యాపిల్ కు వ్యతిరేకంగా నమోదైంది. 20 ఏళ్ల క్రితం చిత్రీకరించిన చారిత్రాత్మక వీడియోను యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంచినందుకు చైనా బ్రాడ్ కాస్టింగ్ రెగ్యులేటరీ సబ్సిడరీ, యాపిల్ పై దావా వేసింది. ఈ ఫిల్మ్ ను బ్రాడ్ కాస్ట్ చేయడానికి ఎక్స్ క్లూజివ్ ఆన్ లైన్ రైట్లను యాపిల్ అతిక్రమించిందని ప్రొడక్షన్ సెంటర్ ఆరోపిస్తూ  కేసు  దావా వేసినట్టు బీజింగ్ కోర్టు పేర్కొంది.

1930 లో ఉత్తర చైనాలో జపనీస్ సైనికులకు వ్యతిరేకంగా  జరిగిన చైనా యుద్ధాన్ని "బ్లడీ ఫైట్ విత్ ది ఫియర్స్ ఎనిమీ" పేరుతో చిత్రీకరించారు. ఈ ఫిల్మ్ ను మొదటిసారి 1994లో బ్రాడ్ కాస్ట్ చేశారు. అయితే ఈ ఫిల్మ్ ను బ్రాడ్ కాస్ట్ చేయడంలో ఆన్ లైన్ ఎక్స్ క్లూజివ్ రైట్లను అతిక్రమించి, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉన్న "యూకు హెచ్ డీ యాప్" ద్వారా  అందుబాటులో ఉంచింది. ఈ ఫిల్మ్ బ్రాడ్ కాస్ట్ చేయడం భారీ ఆర్థిక నష్టాలకు కారణమవుతుందని ఆరోపిస్తూ యాపిల్ పై మూవీ శాటిలైట్ చానెల్ ప్రొగ్రామ్ ప్రొడక్షన్ సెంటర్ కోర్టులో దావా వేసింది. అదేవిధంగా "యూకు హెచ్ డీ యాప్" ను డెవలప్ చేసి, ఆపరేట్ చేస్తున్న హాయి ఇన్ ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్ పై కూడా ఈ దావా నమోదుచేసింది.  

ఈ రెండు కంపెనీలు వెంటనే ఆ ఫిల్మ్ ను బ్రాడ్ కాస్ట్ చేయడం ఆపాలని, నష్టపరిహారంగా 7,500 డాలర్లు(రూ.5,03,920), సహేతుక వ్యయం కింద 3,000 డాలర్లు(రూ.2,01,568) చెల్లించాలని ప్రొడక్షన్ సెంటర్ కోరింది. ఎక్స్ క్లూజివ్ రైట్లను అతిక్రమించడం వెంటనే బంద్ చేసే ఆదేశాలు జారీచేయాలని ప్రొడక్షన్ సెంటర్ కోరినట్టు కోర్టు వెల్లడించింది. దీంతో యాపిల్ కు చైనాలో ఒక కేసు తర్వాత ఒక కేసు చిక్కులు తెచ్చి పెడుతోంది.

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)