amp pages | Sakshi

కొత్త కొత్త ఎమోజీలు వచ్చేస్తున్నాయ్‌

Published on Sat, 10/07/2017 - 13:09

ఆపిల్‌ ఐఫోన్‌, ఐప్యాడ్‌లలోకి కొత్త కొత్త ఎమోజీలు వచ్చేస్తున్నాయి. వచ్చే ఐఓఎస్‌ అప్‌డేట్‌లో తీసుకురాబోతున్న వందల కొద్దీ ఎమోజీలను ఆపిల్‌ శుక్రవారం టీజ్‌ చేసింది. దీనిలో నవ్వును ఎక్కువగా వ్యక్తీకరించే ముఖాలు, లింగ-తటస్థను తెలిపేవి, ఫుడ్‌ టైప్స్‌, యానిమల్స్‌ వంటి పలు ఎమోజీలు కొత్తగా ఐఫోన్‌, ఐప్యాడ్‌లోకి ప్రవేశపెడుతోంది. ప్రేమను వ్యక్తీకరించే 'ఐ లవ్‌ యూ'ను తెలుపడానికి చేతితో వ్యక్తీకరించడం వంటి సింబల్‌ను తీసుకొస్తోంది. ఐఓఎస్‌ 11.1 పబ్లిక్‌ బీటా ప్రీవ్యూస్‌, డెవలపర్‌లో కొత్త ఎమోజీలు ఇప్పటికే వచ్చేశాయి.

త్వరలో రాబోతున్న ఐఓఎస్‌, మ్యాక్‌ఓఎస్‌, వాచ్‌ఓఎస్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లకు ఇవి ఎక్కువగా అందుబాటులోకి వస్తాయని ఆపిల్‌ తెలిపింది. తాజా అప్‌డేట్లలో ఎక్కువ స్కిన్‌ రంగులను, దేశాల జెండాలను ఆపిల్‌ తీసుకొస్తోంది. కేవలం ఆపిల్‌ మాత్రమే కాక, ఫేస్‌బుక్‌ కూడా కొత్త ఫ్యామిలీ ఎమోజీని విడుదల చేసింది. ఎక్కువ స్కిన్‌ రంగులు, ఫ్యామిలీ మేకప్‌లతో వీటిని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ కూడా తన ఎమోజీలను రీ-డిజైన్‌ చేసింది. టీ-రెక్స్‌, ఆరెంజ్‌ హార్ట్‌, వాంటింగ్‌ ఫేస్‌ వంటి కొత్త ఆప్షన్లను తీసుకొచ్చింది.   

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?